ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మరక్షణ కోసమే కిక్‌ బాక్సింగ్‌

ABN, First Publish Date - 2020-11-26T02:50:55+05:30

ఆత్మరక్షణ కోసమే కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకోవాలని కిక్‌ బాక్సింగ్‌ ఇండి యా స్టైల్‌ చీఫ్‌ రవీంద్రకుమార్‌ వర్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తకోట, నవంబరు 25: ఆత్మరక్షణ కోసమే కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకోవాలని కిక్‌ బాక్సింగ్‌ ఇండి యా స్టైల్‌ చీఫ్‌ రవీంద్రకుమార్‌ వర్మ అన్నారు.  పట్టణంలో టైగర్‌ బ్రూస్‌లీ మార్షల్‌ ఆర్ట్స్‌ కిక్‌ బాక్సింగ్‌ అకాడమీని బుధవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కిక్‌ బాక్సింగ్‌ నేర్చు కున్న విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగశేఖర్‌రెడ్డి, మాస్టర్లు మల్లేష్‌యాదవ్‌, జహంగీర్‌ పాష, రవికుమార్‌, విజయ్‌, రవి, అకా డమీ నిర్వాహకులు శివయాదవ్‌ ఉన్నారు. 

Updated Date - 2020-11-26T02:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising