ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ రాజ్యంగా తెలంగాణ

ABN, First Publish Date - 2020-04-28T10:15:11+05:30

తెలంగాణను రామరాజ్యంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి మరువలేనిదని గద్వాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

14 సంవత్సరాలు పోరాటం చేసిన కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ అవిర్భవ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి


గద్వాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణను రామరాజ్యంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి మరువలేనిదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన గద్వాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు.


అనంతరం అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గద్వాల మునిసిపాలిటీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, కౌన్సిలర్లు, ఇతర నాయకులు ఉన్నారు.

Updated Date - 2020-04-28T10:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising