ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూరాల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 36,000 క్యూసెక్కులు

ABN, First Publish Date - 2020-11-03T12:28:13+05:30

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను.. ప్రస్తుత నీటి మట్టం  318.400 మీటర్లుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ 9.418లకు చేరింది.  కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో  36,000  క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో  32,142 క్యూసెక్కులుగా ఉంది. 


Updated Date - 2020-11-03T12:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising