నివాళ్లు అర్పించిన ఎస్పీ
ABN, First Publish Date - 2020-11-28T03:38:28+05:30
గుండెపోటుతో చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ నరేష్‌గౌడ్ పార్థివ దేహాన్ని జిల్లా ఎస్పీ చేతన సందర్శించి పూలమాలలతో నివాళ్లు అర్పించారు.
ధన్వాడ, నవంబరు 27 : గుండెపోటుతో చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ నరేష్‌గౌడ్ పార్థివ దేహాన్ని జిల్లా ఎస్పీ చేతన సందర్శించి పూలమాలలతో నివాళ్లు అర్పించారు. శుక్రవారం ధన్వాడలో నరేష్ గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సర్పంచ్ చిట్టెం అమరేంద ర్‌రెడ్డి, ఎంపీటీసీ ఉమేష్‌కుమార్‌గుప్తా, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, బాలకృష్ణ, బోయ బాలరాజు తదితరులు నివాళ్లు అర్పించారు.
Updated Date - 2020-11-28T03:38:28+05:30 IST