ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-04T03:26:29+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పలు సంఘాల నాయకులు అన్నారు.

జడ్చర్లలో రాస్తారోకో చేపట్టిన ప్రజాసంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పలు సంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా గురువారం సీఐటీయూ, కేవీపీఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.  పట్టణంలోని నేతాజీచౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పరశురాం, ఉపాధ్యక్షుడు జగన్‌, సీపీఎం నాయకులు తెలుగు సత్తయ్య మాట్లాడారు.  ప్రజాసంఘాల నాయకులు కృష్ణయాదవ్‌, సాయిలు, రామస్వామి, శంకర్‌, గద్దశ్రీను, వశియాబేగం, శ్రీదేవి, సమంత పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T03:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising