ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-12-16T03:40:42+05:30

తమ పేరిట పొలం రిజిస్ర్టేషన్‌ కావడంలేదని ఇద్దరు రైతులు తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేస్తున్న రైతులను అడ్డుకుంటున్న పోలీస్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పొలం రిజిస్ట్రేషన్‌ కావడం లేదని ఆవేదన

    మానవపాడు, డిసెంబరు 15: తమ పేరిట పొలం రిజిస్ర్టేషన్‌ కావడంలేదని ఇద్దరు రైతులు తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. చెన్నిపాడుకి చెందిన రాజు, నాగరాజు అనే రైతులు వరుసకు అన్న దమ్ములు. గ్రామంలోని 23గుంటల భూమి తమపేరుపై రిజి స్ర్టేషన్‌ చేయాలని కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని పురుగులమందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేస్తుండగా అక్కడే ఉన్న అధికారులు జోక్యం చేసుకొని వారికి నచ్చచెప్పారు. ఈ విషయమై ఇన్‌చార్జి తహసీల్దార్‌ రవికుమార్‌ను వివరణ కోరగా సర్వేనంబరు 57లోని ఆస్తి కుటుంబ సభ్యుల పరిధిలో ఉన్నదని, ఇది కోర్టులో తేలాల్సి ఉందని చెప్పారు. కోర్టు ద్వారా పరిష్కారం వచ్చిన వెంటనే భూరిజిస్ర్టేషన్‌ ప్రక్రియను  పూర్తి చేస్తామన్నారు.

Updated Date - 2020-12-16T03:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising