ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునిసిపల్‌ చైర్మన్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌

ABN, First Publish Date - 2020-06-18T10:56:16+05:30

పాలమూరు మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఆయన ఫొటోతో ఆయనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అకౌంట్‌లో డబ్బులు వేయాలని మెసేజ్‌


మహబూబ్‌నగర్‌ క్రైం, జూన్‌17: పాలమూరు మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఆయన ఫొటోతో ఆయనే పంపినట్లుగా ఫేస్‌బుక్‌లో ఉన్న కొందరికి మెసెంజర్‌ ద్వారా తనకు అర్జంట్‌గా డబ్బులు అవసరం అయ్యాయని, రూ.50-60 వేలు పంపాలని మెసేజ్‌ పెట్టారు. డబ్బులు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా పంపించాలంటూ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. మెసేజ్‌ హిందీలో చేశారు. ఈ మెసేజ్‌లు చూసిన కొందరికి అనుమానం కలిగి చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తన సహాయకుడు రామకృష్ణ ద్వారా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు. హ్యాక్‌ చేసిన వ్యక్తి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఎవరూ డబ్బులు పంపలేదని తెలుస్తోంది. 


Updated Date - 2020-06-18T10:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising