ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌కౌంటర్‌ చేయాలి: ఎమ్మార్పీఎస్‌

ABN, First Publish Date - 2020-10-04T09:21:28+05:30

యూపీలో దళిత యువతిని అత్యాచారం చేసి, చంపిన దుండగులను ఎన్‌కౌంటర్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, అక్టోబరు 3: యూపీలో దళిత యువతిని అత్యాచారం చేసి, చంపిన దుండగులను ఎన్‌కౌంటర్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌ సీతా రామరాజుకు ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దళితులపై చిత్తశుద్ధి ఉంటే సీఎం యోగి ఆదిత్యానంద్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పి.జంబులయ్య, కె.రమేష్‌, నరేష్‌, కె.యాదయ్య ఉన్నారు.

Updated Date - 2020-10-04T09:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising