ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంప్‌ చేసిన ఇసుక సీజ్‌

ABN, First Publish Date - 2020-09-14T10:51:53+05:30

మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ శివారులోని దుందుంభీ వాగులో కృత్రిమంగా తయారు చేసి, డంప్‌ చేసిన ఇసుకను ఆదివారం సీజ్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాపూర్‌, సెప్టెంబరు 13: మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ శివారులోని దుందుంభీ వాగులో కృత్రిమంగా తయారు చేసి, డంప్‌ చేసిన ఇసుకను ఆదివారం సీజ్‌ చేశారు. గ్రామ కావలికారు తహసీల్దార్‌ శంకర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ఇసుకను తిర్మలాపూర్‌లో నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి తరలించనన్నుట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఇసుకను కృత్రిమంగా తయారు చేసి, డంప్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2020-09-14T10:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising