ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రెయినేజీలో ‘భగీరథ’ పైప్‌లైన్‌

ABN, First Publish Date - 2020-12-11T03:52:31+05:30

మురుగునీరు కలిసి తాగు నీరు కలుషితమవుతోంది. భగీరథ పైప్‌లైన్‌ డ్రెయినేజీలోంచి ఉండడమే అందుకు కారణం.

మురుగుకాలువలో ఉన్న భగీరథ పైప్‌లైన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలుషితమవుతున్న జలం

    గద్వాలక్రైం, డిసెంబరు 10: మురుగునీరు కలిసి తాగు నీరు కలుషితమవుతోంది. భగీరథ పైప్‌లైన్‌ డ్రెయినేజీలోంచి ఉండడమే అందుకు కారణం. గద్వాల పట్టణంలోని మూడవ వార్డులోని వేణుకాలనీలో ఈ పరిస్థితి నెలకొన్నది. కలుషితమైన నీటిని తాగడంతో అనా రోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఆ నీళ్లు తాగడంతో మా ఇంటి ల్లిపాది రోగాల బారిన పడ్డామని కాలనీ వాసి శివ తెలిపారు. ఈ విషయంపై మునిసిపల్‌ అధికారులు, సిబ్బందికి పలుమార్లు చెప్పినా ఫలితం లేదని వార్డు కౌన్సి లర్‌ గీతమ్మ నాగులయాదవ్‌ అన్నారు. ఇప్పటి కైనా అధి కారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని  పలువురు కోరుతున్నారు.


Updated Date - 2020-12-11T03:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising