ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుకు దూరం చేయొద్దు: ఏఎస్పీ

ABN, First Publish Date - 2020-12-30T03:24:56+05:30

బాలలను చదువుకు దూరం చేయొద్దని అడిషినల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 29: బాలలను చదువుకు దూరం చేయొద్దని అడిషినల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన మాట్లాడారు. బాల కార్మికులను చేరదీసేందుకు జనవరిలో పోలీస్‌, లేబర్‌ శాఖ, సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో అన్ని శాఖలతో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూల కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ యాదయ్య, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ వెంకటరమణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T03:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising