ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గుతున్న కేసులు

ABN, First Publish Date - 2020-09-14T10:49:35+05:30

ఉమ్మడి పాలమూరు జిల్లా లో కొవిడ్‌ -19 కేసుల సంఖ్య తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం 365 కేసులు నమోదవగా, ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి పాలమూరులో 258 మందికి కరోనా

నారాయణపేట జిల్లాలో ఒకరి మృతి


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం) / గద్వాలక్రైం/ నారాయణపేట క్రైం/ వనపర్తి/కందనూలు, సెప్టెంబరు 13: ఉమ్మడి పాలమూరు జిల్లా లో కొవిడ్‌ -19 కేసుల సంఖ్య తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం 365 కేసులు నమోదవగా, ఆదివారం 258 కేసులు నమోదయ్యాయి.  


మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 83 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో 37 మందికి వైరస్‌ సోకింది. జడ్చర్ల మండలంలో 20 కేసులు నమోదవగా, ఇతర మండలాల్లో 26 మందికి కరోనా సోకింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలో 11 మందికి, అయిజ మండలంలో ఏడుగురు వైరస్‌ బారిన  పడ్డారు. ఇతర మండలాల్లో మరో 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 100 మంది కరోనా బారిన పడ్డారు. అందులో నాగర్‌కర్నూల్‌ మండలంలో 20 కేసులు కల్వకుర్తి మండలంలో 20 కేసులు నమోదయ్యాయి. మండలాలవారీగా అచ్చంపేటలో 16, కొల్లాపూర్‌లో 13 మందికి వైరస్‌ సోకగా, ఇతర మండలాల్లో మరో 31 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


నారాయణపేట జిల్లాలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరికల్‌ మండలం తీలేరులో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. మక్తల్‌ మండలం ఖానాపూర్‌లో మరొకరు కరోనా సోకి మృతి చెందారు.


వనపర్తి జిల్లాలో 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో వనపర్తి మండలంలో 20 మందికి వైరస్‌ సోకగా, ఇతర మండలాల్లో 15 మంది కరోనా బారిన పడ్డారు. 

Updated Date - 2020-09-14T10:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising