ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏక కాలంలో రుణమాఫీ చేయాలి

ABN, First Publish Date - 2020-05-23T09:44:19+05:30

ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి రాఘవేందర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి అర్బన్‌, మే 22: ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి రాఘవేందర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.  కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు రుణమాఫీ రైతుబంధు తక్షణమే అందించాలని ఆర్‌ఐ శశిధర్‌ రావుకు నాయకులు వినతి పత్రం అందజేశారు.  నాయకులు వీరస్వామి, కృష్ణ గౌడ్‌, శేఖర్‌ రెడ్డి, నరేష్‌ గౌడ్‌, శ్రీశైలం, స్వామి గౌడ్‌, పరుశరాములు, రాజశేఖర్‌, శీను తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-23T09:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising