ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-02T03:05:34+05:30

రైతాంగాన్ని నాశనం చేసే విధంగా తీసుకొచ్చిన వ్యవసాయ చ ట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జాన్‌వెస్లీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలకపల్లి, డిసెంబరు 1: రైతాంగాన్ని నాశనం చేసే విధంగా తీసుకొచ్చిన వ్యవసాయ చ ట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని యోగా బిల్డింగ్‌లో మంగళవారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తి రంగాలకు ఇచ్చే రాయితీని వ్యవసాయ రంగానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3న సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తామన్నారు. నాయకులు పర్వతాలు,  ఆర్‌.శ్రీనివాస్‌, దేశనాయక్‌,  లక్ష్మణ్‌, ఆంజనేయులు, శంకర్‌నాయక్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T03:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising