ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరతిగతిన పనులను పూర్తి చేయండి

ABN, First Publish Date - 2020-08-10T10:46:55+05:30

ఉపాధి హామీలో పల్లె ప్రకృతి వనాలు, సెగ్రి గేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డులను త్వరతిగతిన పూర్తి చేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసిస్టెంట్‌ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష


గద్వాల రూరల్‌, ఆగస్టు 9: ఉపాధి హామీలో పల్లె ప్రకృతి వనాలు, సెగ్రి గేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డులను త్వరతిగతిన పూర్తి చేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.  మండలంలోని వీరాపురంలో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ షెడ్‌ నిర్మాణాన్ని  ఆదివారం ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను అం దంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపాధి హామీ పథకం ఒక వరం అని దానిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. దీంతో గ్రామ అభివృద్ధితో పాటు ఆహ్లా దకరమై వాతావరణంను ప్రజలకు కల్పించినట్లు అవుతుందన్నారు. వర్షాకా లంలో  పంచాయతీలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆ యన సూచించారు. వీరాపురం పంచాయతీని మోడల్‌ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని సర్పంచ్‌ స్వప్నకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆల్వాల్‌ ప్రతాప్‌ గౌడ్‌, డీఆర్‌డీవో ఉమాదేవి, ఎంపీడీవో సూరి, ఎంపీవో చెన్నయ్య,  సర్పంచ్‌ స్వప్న, ఏపీవో శివజ్యోతి, నాయకులు వెంకట్రాములు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-10T10:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising