ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమిషనర్‌ సురేందర్‌ ఆస్తులు రూ.2.79 కోట్లు

ABN, First Publish Date - 2020-12-03T04:19:35+05:30

అవినీతి కేసులో పట్టుబడిన మునిసిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ ఆస్తులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏసీబీ విచారణలో వెలుగులోకి

మహబూబ్‌నగర్‌, డిసెంబరు2: అవినీతి కేసులో పట్టుబడిన మునిసిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ ఆస్తులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూ.1.65 లక్షలు లంచం తీసుకుం టూ అక్టోబర్‌ 22న కమిషనర్‌ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే..అయితే ఈ కేసులో రి మాండ్‌లో ఉన్న కమిషనర్‌ను ఏసబీ కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. ఇప్పటికే అతడి బ్యాంక్‌ లాకర్‌లో రూ.28 లక్షల నగదును గుర్తించగా, తాజాగా ఆయన పేరిట ఉన్న ఆస్తుల వివరాల ను గుర్తించారు. పలు ప్రాంతాల్లో ఇల్లు, ప్లాట్లు, బంగారం, వెండి నగలను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.2.79కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. విచారణ అనం తరం బుధవారం ఏసీబీ అధికారులు కమిషనర్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రి మాండ్‌కు తరలించారు. ఇంకా కేసు విచారణలో ఉన్నదని తెలిపారు. 

Updated Date - 2020-12-03T04:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising