ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN, First Publish Date - 2020-12-30T03:13:53+05:30

పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును మంగళవారం లబ్ధిదారులకు అందించారు

లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తకోట, డిసెంబరు29: పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును మంగళవారం లబ్ధిదారులకు అందించారు. కొత్తకోట, మద నాపురం మండలాలకు చెందిన 34మందిని వీటిని పంపిణీ చేశారు. వామన్‌గౌడ్‌,  గుంత మౌ నిక, సుకేశిని, ఆకుల శ్రీనివాసులు, చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. జాతీయస్థాయి ఓపెన్‌ కరాటే  పోటీలో ప్రతిభ కనబర్చి బంగారు, వెండిపతకాలు సాధించిన గాంధీ, సహస్ర, మంజునాథ్‌, చందు, జయ సింహ, కైసర్‌తో పాటు శిక్షణ ఇచ్చిన గాడ్స్‌ఆన్‌ వారియర్‌ కరాటే అకాడమీ అధ్యక్షుడు మాస్టర్‌   అబ్దుల్‌ నబీని ఎమ్మెల్యే అభినందించారు. 

Updated Date - 2020-12-30T03:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising