ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ రక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగకరం: డీఎస్పీ

ABN, First Publish Date - 2020-11-28T03:48:39+05:30

గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఎంతో అ వసరమని వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అ న్నారు.

సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న డీఎస్పీ కిరణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాల్‌పేట,నవంబరు  27 : గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఎంతో అ వసరమని వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అ న్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలను డీఎస్పీ ప్రా రంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ  దాతలు సహకారం తో గ్రామంలో పది సీసీ కె మెరాలను ఏర్పాటు చేశామ న్నారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. కార్యక్రమంలో సీఐ సూర్యనాయక్‌, ఎస్సై రామన్‌గౌడ్‌,  సర్పంచ్‌ శ్రీనివాసులు, నాయకులు గాజుల కోదండం, కాశీనాథ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T03:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising