ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ కెమెరాలతో నేరాలు అదుపు : ఎస్సై

ABN, First Publish Date - 2020-12-02T04:00:19+05:30

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయొచ్చని ఎస్సై ఏ.రాము లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌, డిసెంబరు 1 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయొచ్చని ఎస్సై ఏ.రాము లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మక్తల్‌ బస్టాండ్‌ను పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో బస్టాండ్‌లో అనుమానా స్పద స్థితిలో తిరిగే గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించొచ్చన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-02T04:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising