ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ అదుపు తప్పి ముగ్గురికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-12-29T03:48:08+05:30

బైకు అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులకు తీవ్రగా యాలైన సంఘటన మండల పరిధిలోని కల్వకోల్‌ గ్రామ శివారులో సోమవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దకొత్తపల్లి, డిసెంబరు 28: బైకు అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులకు తీవ్రగా యాలైన సంఘటన మండల పరిధిలోని కల్వకోల్‌ గ్రామ శివారులో సోమవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దకొత్తపల్లి మండలం ఆవిరాల గ్రామానికి చెందిన విష్ణు, మధు, సాయి అనే ముగ్గురు యువకులు పని నిమిత్తం కొల్లాపూర్‌ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కల్వకోల్‌ గ్రామ శివారులో బైక్‌ అదుపు తప్పి కింద పడడంతో  తీవ్ర గాయాలకు గురయ్యారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108అంబులెన్స్‌ కొల్లాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా విష్ణు, మధుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-29T03:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising