ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

ABN, First Publish Date - 2020-12-02T03:08:32+05:30

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న జాతీయ బీసీ కమీషన్‌ సభ్యులు తల్లోజు ఆచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి అర్బన్‌, డిసెంబరు 1: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం పత్తి మిల్లుల యజమానులు సీసీఐ, రెవెన్యూ మార్కెటింగ్‌ అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి తూకంలో మోసం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం పలు పత్తి మిల్లులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్డీవో రాజేష్‌కుమార్‌, తహసీల్దార్‌ రాంరెడ్డి, డీటీ హరీందర్‌రెడ్డి, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-02T03:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising