ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీర

ABN, First Publish Date - 2020-10-15T07:12:26+05:30

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట ప్రభుత్వం ప్రతి ఇంటి ఆడపడుచుకు బతుకమ్మ చీరలు పంపిణీ చే స్తోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకద్ర, అక్టోబరు 14: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట ప్రభుత్వం ప్రతి ఇంటి ఆడపడుచుకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. బుధవారం మండల పరిధిలోని పుట్టపల్లి, పెద్దరా జముర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్య క్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. తెలం గాణ రాష్ట్రం సాధించుకున్న తరావత హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన పండుగలు సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చిరు కానుకలను అందిస్తుందన్నారు.


అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ పనులను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో  ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ అన్న పూర్ణ, మార్కెట్‌ చైర్మన్‌ సుగుణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు  పాల్గొన్నారు.


Updated Date - 2020-10-15T07:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising