ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాచార హక్కు చట్టంపై అవగాహన

ABN, First Publish Date - 2020-10-17T06:52:01+05:30

సమాచార హక్కు రక్షణ చట్టం 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేటలో సంఘం సభ్యులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట, అక్టోబరు 16 : సమాచార హక్కు రక్షణ చట్టం 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేటలో సంఘం సభ్యులు శుక్రవారం అవగాహన కల్పించారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య, అనాథ, వృద్ధుల సంరక్షణకు పాటు పడాలని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిర్మూలన, జోగినీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం, జర్నలిజం కలిసి పని చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్టీఐ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ హాజమ్మ, జిల్లా కన్వీనర్‌ ఆశప్ప, బాలరాజు, ఎల్లప్ప, నారాయణ, ఆశమ్మ, సుకన్య, భాగ్య, నర్మద, రేణుక, పద్మ, అనసూయ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T06:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising