ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మానాన్న ద్విశతి స్మృతి కావ్యం పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2020-11-22T03:43:56+05:30

ప్రము ఖ రచయిత్రి శాంతారెడ్డి రచించిన అమ్మానాన్న దిశ్వతి స్మృతి కావ్యం పుస్తకాన్ని శనివారం మహ బూబ్‌నగర్‌లోని లుంబినీ పాఠశాలలో ఆవిష్కరిం చారు.

ప్రముఖ రచయిత్రి శాంతారెడ్డి రచించిన అమ్మానాన్న ద్విశతి స్మృతికావ్య పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 21: ప్రము ఖ రచయిత్రి శాంతారెడ్డి రచించిన అమ్మానాన్న దిశ్వతి స్మృతి కావ్యం పుస్తకాన్ని శనివారం మహ బూబ్‌నగర్‌లోని లుంబినీ పాఠశాలలో ఆవిష్కరిం చారు. ఆమె తల్లిదండ్రులు ప్రమీలమ్మ, కృష్ణారెడ్డి జీవితాన్ని, వారి వ్యక్తిత్వాన్ని, సామాజిక సేవలు, విద్యార్థులను తీర్చిదిద్దిన వైనాన్ని చక్కగా అక్షరీక రించారని తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షు డు పొట్లూరి హరికృష్ణ అన్నారు. కార్యక్రమంలో లుంబినీ పాఠశాల అధినేత లక్ష్మణ్‌గౌడ్‌, రావూరి వనజ, డాక్టర్‌ పొద్దుటూరి ఎల్లారెడ్డి, రవీందర్‌ గౌడ్‌, గన్నోజు శ్రీనివాసాచారి, చెన్నయ్య, నక్క సుభాషిణి, శ్రీదేవి, భారతి, జమున, యాదయ్య, లక్ష్మీనరసింహ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T03:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising