ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2020-12-30T03:12:30+05:30

చిట్యాల శివారులో పట్టాలు పొందిన లబ్ధిదారులకు మొదటగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కే టాయించాలని టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నందిమళ్ల అ శోక్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నందిమళ్ల అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి టౌన్‌, డిసెంబరు 29: చిట్యాల శివారులో పట్టాలు పొందిన లబ్ధిదారులకు మొదటగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కే టాయించాలని టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నందిమళ్ల అ శోక్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పుడు 226మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్కరికి 100గజాల చొప్పున ఇళ్ల నిర్మాణానికి పట్టాలు ఇచ్చారన్నారు. నాయకులు బాలయ్య, వహీద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T03:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising