ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఈటీపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-05-19T10:30:45+05:30

అక్రమదందాలు చేస్తున్న పీఈటీపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జైపాల్‌రెడ్డి సోమవారం జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో వినతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వినతి


గద్వాల క్రైం, మే 18 : అక్రమదందాలు చేస్తున్న పీఈటీపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జైపాల్‌రెడ్డి సోమవారం జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.


అయిజ మండల కేంద్రంలోని జడ్ప్జీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న సదరు పీఈటీ గద్వాల మండలం జమ్మిచేడులో ఉన్న జడ్పీ హెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌లో కూడా ఫిర్యాదు చేశామని, దీనిపై పూర్తిగా విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. 

Updated Date - 2020-05-19T10:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising