ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాడపాటి సత్యవతి ఇక లేరు

ABN, First Publish Date - 2020-03-05T08:36:40+05:30

ఆల్‌ ఇండియా రేడియోలో మూడున్నర దశాబ్దాలు న్యూస్‌ రీడర్‌, న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేసిన మాడపాటి సత్యవతి(89) ఇక లేరు. ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూస్‌ రీడర్‌గా ఆకాశవాణిలో  మూడున్నర దశాబ్దాలు విధులు

సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌/పద్మారావునగర్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆల్‌ ఇండియా రేడియోలో మూడున్నర దశాబ్దాలు న్యూస్‌ రీడర్‌, న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేసిన మాడపాటి సత్యవతి(89) ఇక లేరు. ఆమె  బుధవారం పద్మరావునగర్‌లోని తన నివాసంలో కన్ను మూశారు. హైదరాబాద్‌ నగర విమోచన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మాడపాటి రామచందర్‌రావు కుమార్తె అయిన సత్యవతి ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు మనుమరాలు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఏ తెలుగులో పట్టా సాధించారు. ఆల్‌ ఇండియా రేడియో విజయవాడ, హైదరాబాద్‌లో పలు విభాగాల్లో సేవలందించారు. తిరుమలగిరిలోని స్వర్గధాం హిందూ స్మశానవాటికలో సత్యవతి అంత్యక్రియలు నిర్వహించారు. సత్యవతి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2020-03-05T08:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising