ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యుత్తు’ సవరణబిల్లుతో రైతులకు నష్టమే: మంత్రి

ABN, First Publish Date - 2020-05-09T09:43:46+05:30

కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లు- 2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉచిత కరెంట్‌కు కోత పెట్టేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌/హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లు- 2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉచిత కరెంట్‌కు కోత పెట్టేలా కేంద్రం తీరు బాధాకరమన్నారు. విద్యుత్తు రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే కుట్రలో భాగంగా కేంద్రం సవరణ చట్టాన్ని తేనుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-05-09T09:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising