ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవింగ్ చేస్తూ మత్తులోకి డ్రైవర్..లేచి చూస్తే షాక్...

ABN, First Publish Date - 2020-09-14T19:50:25+05:30

ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లి.. డివైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-14T19:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising