ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిస్తీ కట్టాలా..? వద్దా..?

ABN, First Publish Date - 2020-04-03T07:36:49+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపుపై ప్రకటించిన మారటోరియం మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లకు వర్తిస్తుందా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా ‘స్వయం’ సంఘాల మల్లగుల్లాలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపుపై ప్రకటించిన మారటోరియం మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లకు వర్తిస్తుందా? లేదా? ఏప్రిల్‌ నెలలో రుణ వాయిదాలు చెల్లించాలా? వద్దా? ఇది రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వస్తున్న సందేహం. కరోనా ప్రభావంతో బ్యాంకుల రుణాల వాయిదాల(ఈఎంఐ) చెల్లింపులను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్రం  ప్రకటించింది.  దీనిపై ఎస్‌హెచ్‌జీ సభ్యులు సెర్ప్‌ అధికారులను సంప్రదిస్తున్నారు.  ఈ విషయంలో తమకు సమాచారం లేదని వారు బదులిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T07:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising