ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దెబ్బకు దిగొచ్చిన సింగరేణి

ABN, First Publish Date - 2020-04-03T01:42:18+05:30

లాక్ డౌన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో షిప్ట్‌‌లో నుంచి అండర్ గ్రౌండ్ బొగ్గు ఉత్పత్తులను....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: లాక్ డౌన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎట్టకేలకు సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో షిప్ట్‌‌లో నుంచి అండర్ గ్రౌండ్ బొగ్గు ఉత్పత్తులను నిలిపివేసింది. కరోనా నేపథ్యంలో సింగరేణి గనులు నడపటం కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేసింది. మరోవైపు కార్మిక సంఘాలు కూడా ఒత్తిడి తెచ్చాయి. అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా అధికారులు సైతం సింగరేణి యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగరేణి యాజమాన్యం దిగొచ్చింది.

Updated Date - 2020-04-03T01:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising