ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న లాక్‌డౌన్.. తగ్గని రద్దీ

ABN, First Publish Date - 2020-03-26T21:27:01+05:30

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ తీవ్రంగా శ్రమిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం కేసీఆర్ కఠిన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ చెక్‌పోస్టుల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. కొన్ని చోట్ల వాహనదారులు పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగుతుండటం గమనార్హం.


లాక్‌డౌన్ నేపథ్యంలో షాపులు, కూరగాయల మార్కెట్లలో వ్యాపారులు విపరీతంగా ధరలను పెంచేశారు. నిత్యావసరాలైన కూరగాయలు, సరకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించినప్పటికీ వ్యాపారులు ధరలను పెంచడం విశేషం.

Updated Date - 2020-03-26T21:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising