ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలి: అసదుద్దీన్‌

ABN, First Publish Date - 2020-05-31T08:59:33+05:30

ఎలాంటి నిబంధనలు లేకుండా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌తో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి నిబంధనలు లేకుండా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌  ఎంపీ  అసదుద్దీన్‌  ఒవైసీ డిమాండ్‌  చేశారు. రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌తో సాధించిందేమిటని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.  లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ఒక సారి చప్పట్లు కొట్టాలని, మరో సారి దీపాలు వెలిగించాలని పిలుపు ఇచ్చి కరోనాను నిలువరించారా? అని అడిగారు. పేదలను నిర్బంధించి ఉపాధి లేకుండా చేసి ఆకలి చావులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జైపూర్‌-బిహార్‌ రహదారిపై ఆకలికి  తాళ లేక వలస కార్మికుడు శునకం కళేబరాన్ని తింటున్న దృశ్యాలు తనను  కలిచివేశాయన్నారు. 

Updated Date - 2020-05-31T08:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising