ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ సూచనలను కేబినెట్ భేటీలో చర్చిస్తాం: కేటీఆర్

ABN, First Publish Date - 2020-05-18T17:33:35+05:30

రాష్ట్రంలో లాక్‌డౌన్ మూడో దశ నడుస్తోంది. తాజాగా కేంద్రం నాలుగో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ మూడో దశ నడుస్తోంది. తాజాగా కేంద్రం నాలుగో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.  లాక్ డౌన్ పొడిగింపు, సడలింపులపై పెద్ద ఎత్తున సూచనలు అందాయన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 



Updated Date - 2020-05-18T17:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising