ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాసాలమర్రిని అభివృద్ధి చేద్దాం

ABN, First Publish Date - 2020-11-03T07:21:09+05:30

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సమష్టిగా అభివృద్ధి చేద్దామని సీఎం కార్యాలయ ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్‌

తుర్కపల్లి, నవంబరు 2: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సమష్టిగా అభివృద్ధి చేద్దామని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాం కవర్గీస్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న వాసాలమర్రిని జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి శోభ, జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు.


Updated Date - 2020-11-03T07:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising