ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోం

ABN, First Publish Date - 2020-11-03T07:12:11+05:30

ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు 

నార్నూర్‌, నవంబరు 2 : ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు హెచ్చరించారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లోని భీం విగ్రహానికి సోమవారం ఆయన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సోనేరావు మాట్లాడుతూ.. రాజమౌళి రూపొందిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో భీం పాత్ర పోషిస్తున్న హీరో ఇతర మతాలకు చెందిన టోపీని ధరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజమౌళి వెంటనే ఆ సన్నివేశాలను తీసివేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. 

Updated Date - 2020-11-03T07:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising