ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం

ABN, First Publish Date - 2020-03-29T18:06:05+05:30

కుల్కచర్ల మండలంలో చిరుత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ జిల్లా: కుల్కచర్ల మండలంలో చిరుత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుత వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పొలాల వద్ద కట్టివేసిన లేగదూడలపై దాడి చేసి చంపుతోంది. తాజాగా మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాన్ సింగ్ నాయక్ అనే రైతు లేగదూడపై చిరుత దాడి చేసింది. ఇలా కుల్కచర్ల మండలంలోని ఏదో ఓ గ్రామ శివారుల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దీంతో స్థానిక రైతులు, ఊళ్ళోని జనాలు పొలాలకు వెళ్ళేందుకు భయపడుతున్నారు. ఎలాగైనా చిరుతను బంధించి తమ ప్రాణాలు, మూగ జీవుల ప్రాణాలు కాపాడలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-29T18:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising