జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం?
ABN, First Publish Date - 2020-12-02T01:02:37+05:30
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ శాతం దారణంగా నమోదు అయింది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా ..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ శాతం దారణంగా నమోదు అయింది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా నమోదు అయింది. రెండు మూడు డివిజన్లలో మాత్రమే 50 శాతం పోలింగ్ నమోదు అయింది. కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువగా.. మరికొన్ని చోట్ల 40 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదు అయింది. ఈ నేపథ్యంలో ‘‘ఎన్నికల జాతరలో ఊగిపోయిన నగరం. ఓటింగ్ అనగానే జారిపోయిన జనం. పోలింగ్ శాతం పడిపోవడంలో రాజకీయ కుట్ర ఉందా?. వెన్నెముక లేని వ్యవస్థల పాత్ర ఎంత?. తగ్గిన ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
Updated Date - 2020-12-02T01:02:37+05:30 IST