ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూసుమంచి ఎంపీవోపై సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2020-02-17T10:55:04+05:30

గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల కొనుగోలులో ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పంచాయతీ అధికారి(ఎంపీవో)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూసుమంచి: గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల కొనుగోలులో ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పంచాయతీ అధికారి(ఎంపీవో) వీరాస్వామిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అన్ని గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, హరితహారం, ఇతరత్రా నిర్వహణ కు పాలకవర్గాల చేత రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ల కొనుగోలు చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలంలో 40 పంచాయతీలుండగా, ఇప్పటి వరకు 11 జీపీల్లో మాత్రమే ట్రాక్టర్ల కొనుగోళ్లు జరిగాయి. కాగా, ఎంపీవో అన్ని జీపీల్లో నూరుశాతం ట్రాక్టర్ల కొనుగోలు చేశామంటూ తప్పుడు నివేదిక ఇవ్వడంతో.. ఆగ్రహించిన కలెక్టర్‌ ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-02-17T10:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising