ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌ ప్రకటన సిగ్గుచేటు: ఎంపీ కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2020-07-07T07:29:09+05:30

ఫార్మాసిటీ కోసం రైతులకు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల పరిహారం అందించామని మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రకటన చేయడం సిగ్గుచేటని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, జూలై 6: ఫార్మాసిటీ కోసం రైతులకు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల పరిహారం అందించామని మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రకటన చేయడం సిగ్గుచేటని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తాడిపర్తిలో సోమవారం జరిగిన ఫార్మాసిటీ భూ నిర్వాసితుల సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. బడా కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేస్తానని చెప్పారు. సీఎంకు దమ్ముంటే ఇదే ఫార్మాసిటీని తన సొంత జిల్లాలో ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అని అన్నారు.

Updated Date - 2020-07-07T07:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising