ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్‌ కలెక్టర్‌కు కేటీఆర్‌ అభినందన

ABN, First Publish Date - 2020-04-09T09:36:58+05:30

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈనెల 27న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భీమ్‌సాగర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరామ్‌లతో కలెక్టర్‌ గౌతమ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈనెల 27న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భీమ్‌సాగర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరామ్‌లతో కలెక్టర్‌ గౌతమ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్త నిల్వలు లేవని  ఆయన దృష్టికి వైద్యాధికారులు తీసుకురావడంతో వెంటనే స్పందించి మంగళవారం సాయంత్రం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా తానే రక్తదానం చేశారు. దీన్ని కేటీఆర్‌ ప్రస్తావిస్తూ కలెక్టర్‌ స్వయంగా రక్తదానం చేయడాన్ని అభినందించారు. 

Updated Date - 2020-04-09T09:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising