ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ 2నుంచి టీఎస్ బీపాస్ అమలు చేస్తాం: కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-02-15T00:58:35+05:30

మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలు అసాధారణ, గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదన్నారు. ప్రతీ పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలన్నారు. ఎక్కడికి వెళ్లినా టీఎస్ ఐపాస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, ఏప్రిల్‌ 2నుంచి టీఎస్ బీపాస్ అమలు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. పైసా కూడా లంచం లేకుండా ఇంటి అనుమతులు ఇవ్వాలని, 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని కేటీఆర్‌ చెప్పారు.

Updated Date - 2020-02-15T00:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising