ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబినెట్‌ నుంచి కేటీఆర్‌ను తప్పించాలి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-06T23:39:34+05:30

కేబినెట్‌ నుంచి కేటీఆర్‌ను తప్పించాలి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శలు చేశారు. ఏం నేరం చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్, శంకర్‌పల్లి ప్రజలకో న్యాయం.. కేటీఆర్‌కో న్యాయమా? అని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 111 జీవోకు విరుద్ధంగా ఉన్నాయని వేల ఇళ్లను కూల్చారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిర్మాణాన్ని మాత్రం వదిలేశారని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ నుంచి కేటీఆర్‌ను తప్పించాలని కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-06T23:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising