ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ

ABN, First Publish Date - 2020-12-15T07:41:01+05:30

ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్‌.. అదేరోజు రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. ఆయన వద్దకు మంత్రి కేటీఆర్‌ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు.

సాధారణ ఎస్కార్ట్‌, కాన్వాయ్‌ లేకుండా కేటీఆర్‌  ఫామ్‌హౌ్‌సకు వెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాత వారి మధ్య సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Updated Date - 2020-12-15T07:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising