ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం

ABN, First Publish Date - 2020-11-21T14:16:17+05:30

మంత్రి కేటీఆర్‌ శనివారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్‌లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. మంత్రి కేటీఆర్‌ శనివారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి నుంచి రోడ్‌షోను ప్రారంభించనున్నారు. కాగా ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టాయి. మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఖరారయ్యాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో మంత్రి ప్రచారం చేయనున్నారు. ఆదివారం.. మహేశ్వరం, ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు.


టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్‌ను అధిష్టానం ప్రకటించింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, తలసాని, ఈటల, మంత్రులు సత్యవతి, సబితా, మహమూద్‌అలీ, కొప్పుల, పువ్వాడ అజయ్ పేర్లను హైకమాండ్ వెల్లడించింది.

Updated Date - 2020-11-21T14:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising