ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి: చాడ

ABN, First Publish Date - 2020-05-31T09:02:39+05:30

ప్రాణహిత దగ్గర తుమ్మిడి హట్టి రిజర్వాయర్‌, దక్షిణ తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా జలాల ఆధారిత పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ సీపీఐ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత దగ్గర తుమ్మిడి హట్టి రిజర్వాయర్‌, దక్షిణ తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా జలాల ఆధారిత పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎత్తిపోతల ద్వారా కొండపోచమ్మకు గోదావరి జలాలు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇక కృష్ణా జలాల వినియోగంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.  

Updated Date - 2020-05-31T09:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising