ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ టీకాను పకడ్బందీగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-12-31T04:37:11+05:30

కొవిడ్‌ టీకాను పకడ్బందీగా అమలు చేయాలి

జడ్పీలో కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో పాల్గొన్న చైర్‌పర్సన్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కోఆర్డినేషన్‌ సమావేశంలో నిర్ణయం

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 30: జిల్లాలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమాన్ని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికి పకడ్బందీ ప్రణాళికతో అమలు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. కొవిడ్‌-19 టీకాపై జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపోహలకు తావులేకుండా ప్రచారం చేయాలన్నారు. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఆర్‌.మహేందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో రాజారావు, జిల్లా వైద్యశాఖ అధికారి చల్లా మధుసూదన్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు ప్రకాష్‌, గోపాల్‌రావు, విపిన్‌కుమార్‌, ఎన్పీడీసీఎల్‌ ఏడీ రాజు, డీఆర్‌డీవో ఏవో ప్రభాకర్‌రెడ్డి, యూనిసెఫ్‌ ఎస్‌ఎంవో ప్రశాంత్‌, విద్యాసాగర్‌, కేవీరాజు, విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising