ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై భూకబ్జా ఆరోపణలు

ABN, First Publish Date - 2020-04-21T18:26:00+05:30

కుమ్రంభీం: సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుమ్రంభీం: సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్‌నగర్‌ 147 సర్వే నంబర్‌లో రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని.. ఎమ్మెల్యే కోనప్ప కబ్జా చేశారని హెచ్‌ఆర్సీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు నిలిపివేతతో పాటు.. విచారణకు హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 29కి హెచ్‌ఆర్సీ వాయిదా వేసింది. కోనప్పపై విచారణ జరిపిస్తే తమ ఆరోపణలను నిరూపిస్తా కాంగ్రెస్‌ నేత పాల్వాయి హరీష్‌బాబు వెల్లడించారు. 


Updated Date - 2020-04-21T18:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising