ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-05-29T14:11:16+05:30

సిద్దిపేట: నేటి తెల్లవారుజామునే సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: నేటి తెల్లవారుజామునే సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  నేడు కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం దంపతులు ఛండీయాగం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి పక్కనే ఉన్న ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు. తిరిగి 10 గంటలకు కొండపోచమ్మసాగర్‌ పంప్‌హౌజ్‌కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సుదర్శన యాగంలో చినజీయర్‌ స్వామితో కలిసి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు. 


Updated Date - 2020-05-29T14:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising