ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-05-29T19:44:57+05:30

కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు చేరాయని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా:  కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు చేరాయని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగం వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిందన్నారు. భూ నిర్వాసితులకు సిద్దిపేట ఎస్‌ఈజడ్‌లో ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రెండో అతిపెద్ద ప్రాజెక్టని అన్నారు. 53లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రం పసిడి పంటల తెలంగాణగా మారిందన్నారు. ఇంజినీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టని,  తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమన్నారు. 

Updated Date - 2020-05-29T19:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising